Thursday, June 25, 2026

మేధస్సు ఆలోచిస్తున్నది కాని విజ్ఞానం చెందటంలేదు దేహం శ్రమిస్తున్నది కాని ఐశ్వర్యం పొందటంలేదు

మేధస్సు ఆలోచిస్తున్నది కాని విజ్ఞానం చెందటంలేదు దేహం శ్రమిస్తున్నది కాని ఐశ్వర్యం పొందటంలేదు  

మేధస్సు ఆలోచిస్తూ అలసిపోతున్నది దేహం సహనాన్ని కోల్పోతున్నది 
జీవించుటకు కావలసిన విజ్ఞానం ఉన్నా అభివృద్ధి చెందుటకు కావలసిన ఐశ్వర్యం కలగటం లేదు  
ఐశ్వర్యాన్ని కలిగించే విజ్ఞాన శ్రమ కార్యక్రమం ఆలోచనల విధానం మేధస్సులో సాధనగా సాగిపోవాలి 

జీవించడంలో మేధస్సు ఆలోచిస్తుంది దేహం శ్రమిస్తోంది అలాగే విజ్ఞానం చెందాలి ఐశ్వర్యంతో అభివృద్ధిని సాధించాలి 
జీవితంలో ఆరోగ్యం ఆనందం అనుబంధం ప్రశాంతత ప్రతిభ ప్రగతి ప్రఖ్యాత ప్రకృతి సంపూర్ణంగా సాగుతూ పరిపూర్ణం చెందాలి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

No comments:

Post a Comment