Monday, June 8, 2026

భావాలే ఉద్వేగం తత్వాలే ఉద్రేకం స్వభావాలే ఉత్కంఠం

భావాలే ఉద్వేగం తత్వాలే ఉద్రేకం స్వభావాలే ఉత్కంఠం దేహంలో కలిగే ఉద్ఘాటనం  

జీవుల శరీరానికి ఎదుటలో ఎన్నో భావ స్వభావ తత్వాలు అనేక విధాలుగా కలుగుతూనే ఉంటాయి 
జీవితమంతా శరీరం దేహం మేధస్సు వివిధ రకాలుగా ఎన్నో ఎన్నెన్నో శ్రమిస్తూనే అనుభవించాలి 

తరతరాలుగా సాగే జీవన విధానాలలో అనంతమైన భావ స్వభావ తత్వాలు ఉద్భవిస్తూ అలసిపోతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment