ఆకుల చిగురు మనిషికి తినడానికి ఉపయోగపడుతుంది చెట్టు ఎదగడాని ఉపయోగపడుతుంది
కొన్ని మేలు రకాల ఆకుల చిగురులతో రసాన్ని తయారుచేసుకొని త్రాగితే ఆరోగ్యం కలుగుతుంది
చిగురు నుంచి వీచే గాలి కూడా పరిశుద్ధంగా పరిమళంగా స్వచ్చమైన ప్రాణవాయువులా ఉంటుంది
చెట్లను పెంచాలి చెట్లను ఉపయోగించుకోవాలి చెట్లను అభివృద్ధి చేసుకోవాలి
నాణ్యమైన విత్తనాలను చెట్లుగా పెంచుతూ వృక్షాలుగా అభివృద్ధి చేసుకోవాలి
చెట్లను తరతరాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతే మన తనయులు తరతరాలుగా ఆరోగ్యంతో శక్తి సామర్థ్యాలతో జీవన విధానాన్ని సాగిస్తారు
చెట్లను అభివృద్ధి చేసుకుంటూ మనం రక్షించుకుంటే అవి మనకు ఉపయోగపడుతూ మనల్ని ఆరోగ్యంతో రక్షిస్తూ ఉంటాయి
నాణ్యమైన విత్తనంతో (విత్తనాలతో) విశ్వాన్ని (అరణ్యాలను) కూడా సృష్టించవచ్చు
చెట్టు కొమ్మన (కొన) చిగురు తియ్యన (తియ్యదనం)
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion