8, జూన్ 2026, సోమవారం

నీదని నాదని ఏదీ లేక నాకు ఇంతని నీకు ఇంతని ఏ పని చేయలేక అనారోగ్యంతో జీవిస్తూ సాగిపోతున్నాము

నీదని నాదని ఏదీ లేక నాకు ఇంతని నీకు ఇంతని ఏ పని చేయలేక అనారోగ్యంతో జీవిస్తూ సాగిపోతున్నాము 

ఉన్న దానిని పంచుకోలేం లేని దానిని శ్రమించి తెచ్చుకోలేము జీవిత కాలమంతా లేని దానికై ఆరాటం చెందుతున్నాము పోరాటం చేసినా ఉన్నది కూడా పోతుంది వచ్చేది కూడా రాకుండా పోతుందని భ్రమతో కాలాన్ని సాగిస్తూ సమయాన్ని సహిస్తున్నాము 

-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి