Thursday, June 18, 2026

ఖాళీగా ఉన్న ప్రదేశంలో నిర్మాణం ఎలా జరుగుతుందో మేధస్సులో కూడా విజ్ఞానం అలాగే చేరుతుంది

ఖాళీగా ఉన్న ప్రదేశంలో నిర్మాణం ఎలా జరుగుతుందో మేధస్సులో కూడా విజ్ఞానం అలాగే చేరుతుంది 
భవనంలో ఎలా అశుద్ధత చేరుతుందో మేధస్సులో కూడా అజ్ఞానం అలాగే కాలంతో పాటు చేరిపోతుంది  

భవనాన్ని ఎలా పరిశుద్ధం చేస్తూంటావో అలాగే మేధస్సులో చేరుతున్న అజ్ఞానాన్ని వదిలిస్తూనే ఉండాలి 
భవనాన్ని ఎలా మరమ్మత్తులు చేసుకుంటావో అలాగే మేధస్సును కూడా మహా విజ్ఞానంతో పరిశుద్ధం చేయాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment