ఆహారాన్ని పరిశుద్ధమైనవారే పరిశుద్ధంగా పరిశుద్ధమైన ప్రదేశంలో తయారు చేస్తేనే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది శరీరం పరిపూర్ణమైన సంతృప్తి చెందుతుంది
శరీరానికి శ్రమతో పాటు సహనం సామర్థ్యం ఉత్తేజం సాగాలంటే ఆరోగ్యం అవసరం
శరీరానికి ఆరోగ్యం కలగాలంటే ఆహరం ప్రధానం అదే పరమ ఔషధం శక్తి సామర్థ్యం
ప్రకృతిలో ఎలా పరిశుద్ధంగా నాణ్యతగా తాజాగా ఆహార పదార్థాలు పండుతాయో అలాగే ఆహారాన్ని కూడా పరిశుద్ధంగా నాణ్యతగా తాజాగా రుచిగా తయారుచేయాలి అప్పుడే శరీరం సంపూర్ణమైన సంతృప్తి చెందుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion