10, జూన్ 2026, బుధవారం

ఏకాగ్రతతో విజ్ఞానం చెందడం కన్నా ఏకాగ్రతతో కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం గొప్పతనం

ఏకాగ్రతతో విజ్ఞానం చెందడం కన్నా ఏకాగ్రతతో కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం గొప్పతనం 

విజ్ఞానాన్ని గ్రహించడంతో గొప్పవాడివి కాలేవు విజ్ఞానంతో ఏకాగ్రత వహిస్తూ మహా కార్యాలను జయించడంతో  మేధావిగా మహాత్మగా ఎదగగలవు   

పాఠశాలలకు వెళ్ళేవారందరు ఏకాగ్రతతో విజ్ఞానాన్ని గ్రహిస్తారు అందులో కొందరు మాత్రమే ఉత్తీర్ణులై గొప్ప ఉద్యోగాలతో మహా కార్యాలను నిర్వర్తిస్తూ జీవితాలను అభివృద్ధి చేసుకుంటారు 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion