8, జూన్ 2026, సోమవారం

జీవితంలో సగ భాగం ఆరోగ్యం మిగతా సగ భాగ్యం అనారోగ్యంతో శ్రమించడమే జీవనమై సాగుతున్నది

జీవితంలో సగ భాగం ఆరోగ్యం మిగతా సగ భాగం అనారోగ్యంతో శ్రమించడమే జీవనమై సాగుతున్నది  
ఐశ్వర్యమైనను సగ భాగం ఆహారముకై మిగతా సగ భాగం వైద్య ఔషధములతోనే శరీరం సహించకపోతున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion