ఆనాడు గురువుల నుండి పుస్తకాల నుండి విజ్ఞానాన్ని పొందగలిగే వాళ్ళము
ఈనాడు గురువుల నుండి పుస్తకాల నుండి మరియు యంత్రముల నుండి ప్రతి కార్యముల విధానాల నుండి అవగాహనతో వివిధ పరిశోధనల ద్వారా అనంతమైన విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాము
మనిషికి ఆలోచన లేదా అవగాహన లేదా ఉపాయము కలగడమే ఆలస్యం దేనినైనా సృష్టించుకోగలం
దేనినైనా సృష్టించుకునే నైపుణ్యం యంత్రములు పరికరాలు పనిముట్లు వస్తువులు ఇలా ఎన్నో ఉన్నాయి
కొందరికి ఉపాయములు ఉన్నా సృష్టించుకొనుటకు ధనము లేదా విషయాన్ని సృష్టించే వారికి చేర్చే విధానము తెలియపోతున్నది అలాగే కొందరు దిన చర్య కార్యాలతో శ్రమిస్తూ కాలంతో సాధారణంగా సాగిపోతున్నారు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment