బంధం అంటే కొన్నేళ్లు జీవించి వెళ్ళిపోవడం కాదు
తరతరాలుగా బంధాన్ని బంధాలతో సంబంధాలుగా చేసుకుంటూ విజ్ఞానాన్ని పంచుకుంటూ ఎన్నో విధాలా జాగ్రత్తలను తెలుపుతూ అందరిని రక్షించుకుంటూ అజ్ఞానాన్ని వదిలేస్తూ ప్రకృతిని అభివృద్ధి చేస్తూ పరిశుద్ధతతో సాగిపోవడమే
జీవించుటలో సమాజం కూడా గృహంతో పాటు సగ భాగమే
ఇంటిలో ఎంత నేర్చుకున్నా సమాజంలో కూడా ఎంతో నేర్చుకోవాలి
ఇంటిని ఎలా సరిచేసుకుంటావో సమాజాన్ని కూడా అలా విజ్ఞానంగా పరిశుద్ధంగా సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ సాగిపోవాలి
ఐశ్వర్యాన్ని పొందాలంటే సమాజమే మనకు మార్గం అదే మనకు జీవన ఆధారం అదే మన సంతోషం ఆరోగ్యం ఆనందం అనుబంధం
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment