Wednesday, June 17, 2026

శుభ కార్యములను సువర్ణములు లేకుండా జరుపుకోలేమా

శుభ కార్యములను సువర్ణములు లేకుండా జరుపుకోలేమా  
సువర్ణ ఆభరణాలు లేకుండా ఏ శుభ కార్యాన్ని జరిపించలేమా 

శుభ కార్యాలలో దగ్గరి బంధువులు కూడా సువర్ణముల బహుమానములనే ఇచ్చుకోవలెనా 
సువర్ణ ఆభరణములను విక్రయించుటకు బందువులకు సరైన ఐశ్వర్య సదుపాయములు లేకపోతే ఎలా 

సువర్ణముల ధరలు కొనుటకు సాధ్యం కావు వినుటకు (సులభం కావు) భారమై పోతున్నాయి  
సువర్ణము గురుంచి మరచిపోయే కాలం వస్తుందా విజ్ఞానము గురుంచి చెప్పుకునే కాలం సాగుతుందా 

సువర్ణము గుణము కావాలి ఆభరణము కారాదు విజ్ఞానము లక్షణము కావాలి వితండము కారాదు 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment