14, జూన్ 2026, ఆదివారం

నడిచే దారిని ఎవరు పరిశుద్ధం చేయగలరు

నడిచే దారిని ఎవరు పరిశుద్ధం చేయగలరు 
ప్రయాణించే మార్గాన్ని ఎవరు పరిశుద్ధంగా ఉంచగలరు 

నడిచే వారికి తెలియాలి దారిని పరిశుద్ధంగా ఎలా ఉంచాలి 
ప్రయాణించే వారికి తెలియాలి మార్గాన్ని పరిశుద్ధంగా ఎలా చేయాలి 

నడిచే దారి ఐనా ప్రయాణించే మార్గమైనా పరిశుద్ధంగా ఉంచేవారే పరిశుద్ధమైన పరమాత్ముని స్వభావంతో స్వచ్చంగా జీవించే మహాత్ములు 


-- వివరణ ఇంకా ఉన్నది! 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion