అక్షరాలు లక్షణాలు పదాలు గుణాలు వాక్యాలు స్వభావాలు పాఠాలు భావ తత్వాలు
ప్రతి భాషకు అక్షరాలు ప్రధానం అలాగే మనిషికి కూడా ఎదగడానికి లక్షణాలు ఉండాలి
లక్షణాలు ఉంటే గుణాలు వికసిస్తాయి స్వభావాల భావ తత్వాలు ఉద్భవిస్తాయి సుగంధాలను వెదజల్లుతాయి
లక్షణాలు విజ్ఞానంతో సహ జీవన విధానాన్ని గుణవంతంగా పరమార్థంగా కార్యక్రమాల ఆచరణతో సాగిస్తాయి
వాక్యాలలో పదాల అర్థాలు గుణాలను తెలుపుతూ అవగాహన గమనంతో విజ్ఞానాన్ని అందిస్తాయి
పదాల అర్థాలు అర్థాన్ని తెలుపుతూ అవగాహనతో సారాంశాన్ని గ్రహిస్తూ విజ్ఞానార్థాన్ని కలిగిస్తాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion