Tuesday, June 23, 2026

భావమే శాస్త్రీయం తత్త్వమే సిద్ధాంతం

భావమే శాస్త్రీయం తత్త్వమే సిద్ధాంతం  
దేహ స్వభావాలే శరీర భావాల తత్త్వాల శాస్త్రీయ సిద్ధాంతం 

దేహం ఉన్నంతవరకు శరీరానికి స్వభావాలు ఎన్నో కాలంతో సాగే కార్యాలతో కలుగుతూనే ఉంటాయి 
మోహం ఉన్నంతవరకు మనస్సుకు వయస్సుకు ఎన్నో స్వభావాలు ఎలాగైనా కలుగుతూనే ఉంటాయి 

జీవించుటలో జీవులకు విశ్వ కాలమే ఎన్నో స్వభావాల తత్వాలను కార్యాలతో కలిగిస్తూనే ఉంటాయి 
జీవించుటలో జీవులకు జీవ జ్ఞానమే ఎన్నో స్వభావాల తత్వాలను కార్యాలతో కలిగిస్తూనే ఉంటాయి 

ప్రతి కార్యంలోనే ఎన్నో స్వభావాల తత్వాలు తెలుస్తూనే ఉంటాయి 
ప్రతి గమనంలోనే ఎన్నో స్వభావాల తత్వాలు తెలుస్తూనే ఉంటాయి

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment