12, జూన్ 2026, శుక్రవారం

ఉద్యోగం తెచ్చుకోవడం సులభమైతే జీవితాన్ని కూడా సులభం చేసుకోవచ్చు

ఉద్యోగం తెచ్చుకోవడం సులభమైతే జీవితాన్ని కూడా సుఖాంతం చేసుకోవచ్చు  
ఉద్యోగం తెచ్చుకోవడం కఠినమైతే జీవితం కూడా కఠినంగా సాగిపోవచ్చు లేదా మార్చుకోవచ్చు 

ఉద్యోగం తెచ్చుకోవడం సమస్య ఐతే జీవితం కూడా సమస్యలతో సాగిపోవచ్చులేదా పరిష్కారించుకోవచ్చు  
ఉద్యోగ అవకాశం సమన్వయమైతే జీవితం కూడా సమన్వయ సందర్భాలతో సాగిపోవచ్చు సరిచేసుకోవచ్చు  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion