23, జూన్ 2026, మంగళవారం

ఎంతటి రూపమో నీది మేధస్సే పరిశుద్ధతమవుతున్నది

ఎంతటి రూపమో నీది మేధస్సే పరిశుద్ధతమవుతున్నది 
ఎంతటి వస్త్రమో నీది దేహస్సే ఉత్తేజవంతమవుతున్నది  

ఎంతటి ఆభరణమో నీది మనస్సే ప్రకాశవంతమవుతున్నది 
ఎంతటి ఆవరణమో నీది వయస్సే పర్యావరణమవుతున్నది 

ఎంతటి క్షేత్రమో నీది ఆయుస్సే ఆచరణమవుతున్నది 
ఎంతటి మోక్షమో నీది శిరస్సే నియమమవుతున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి