Friday, June 26, 2026

తల్లి సృష్టించిన శరీరాన్ని ప్రకృతి ఆహారంతో సూర్యోదయంతో ఆరోగ్యంతో వంద సంవత్సరాలుగా జీవించేలా రక్షించుకోండి

తల్లి సృష్టించిన శరీరాన్ని ప్రకృతి ఆహారంతో సూర్యోదయంతో ఆరోగ్యంతో వంద సంవత్సరాలుగా జీవించేలా రక్షించుకోండి 

తల్లి సృష్టించిన శరీరం కేవలం జీవించడానికి మాత్రమే కాదు తరతరాలుగా బంధాలతో మన వైజ్ఞానిక విజ్ఞానంతో ప్రకృతి ఆహార విధానాలతో సూర్యరశ్మితో పరిశుద్ధమైన ప్రకృతి వాతావరణంతో సామర్థ్యంతో ఆరోగ్యంగా ప్రశాంతంగా శతాబ్దాలుగా జీవిస్తూనే సాగిపోవాలని తెలుపుతుంది 

ఆరోగ్య సూత్రములు - ప్రకృతి ఆహార పదార్థాల పోషకములను సరైన విధంగా తీసుకోవడం 
ఆరోగ్య శాస్త్రములు - పరిశుద్ధమైన వాతావరణ  ప్రకృతిలో సూర్యరశ్మితో ఉండిపోయే సమయాలు 
ఆరోగ్య సిద్ధాంతములు - ప్రశాంతమైన వ్యాయములు యోగాసనములు సరైన నిద్ర సమయములు 
ఆరోగ్య కార్యములు - సూర్యోదయానికి ముందే ఉత్తేజంగా మేల్కోవడం శరీరాన్ని పరిశుద్ధం చేసుకుంటూ ఆహార నియమాలతో సమన్వయంగా శ్రమించడం 
ఆరోగ్య ప్రయాణములు - ప్రకృతి ప్రదేశాలను విశాలమైన ఎత్తు ప్రాంతాల నుండి ఆకాశాన్ని చూస్తూ దర్శించడం దేవాలయాల నిర్మాణాలను ఆవరణాలను శాస్త్రజ్ఞుల వైజ్ఞానాన్ని పరిశోధన చేయడం శిల్పాల సౌందర్యాలను గమనిస్తూ తిలకించడం నదులను సముద్రాలను దర్శించడం ఇలా ఎన్నో విధాల ప్రయాణాలతో దర్శిస్తూ మేధస్సును దేహాన్ని సామర్థ్యం ధైర్యం చేసుకోవడం 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment