జన్మించిన నాటి నుండి మరణించే దాక విజ్ఞానాన్ని గ్రహించుటయే ప్రధానం
జన్మించిన నాటి నుండి మరణించే దాక విజ్ఞానంతో శ్రమించుటయే అవసరం
ఎంత కాలం జీవిస్తే అంత కాలం విజ్ఞానాన్ని గ్రహిస్తూ శ్రమిస్తూనే సాగిపోవాలి
ఎంత సమయం విశ్రాంతి పొందినా అంత కన్నా ఎక్కువగా కార్యాలను చేసుకోవాలి
శరీరానికి జీవం ఉందంటే జీవించుటలో విజ్ఞానంతో శ్రమిస్తూనే ఎన్నో కార్యాలను సాగించాలి
దేహానికి శ్వాస ఉందంటే జీవించుటలో ఆరోగ్యంతో తపిస్తూనే ఎన్నో కార్యాలను సరిచేసుకోవాలి
మానవుని అవతారం అనంత కార్యాల పరిశోధన విజ్ఞానంతో సాగే కార్యక్రమాల జీవన శ్రమ విధానం
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment