ఎవరూ లేని విధానం విజ్ఞాన ఆలోచనలు లేని విశ్వ భాషతో (సహజమైన ప్రకృతి స్వభావ తత్వం) సాగే విధానం
జీవరాసులు లేని విశ్వం సహజమైన ప్రకృతి కార్యాల కాల ప్రభావాల ప్రయాణం
ఉన్న చోటనే ప్రకృతి ఉద్భవిస్తుంది గాలికే ప్రకృతి పదార్థాలు చలిస్తాయి నీటికే నీటిలో కలిసినవి ప్రవహిస్తాయి
సామర్థ్యం లేనివి వివిధ రకాలుగా మలినమవుతూ వృధా అవుతూ పంచభూతాలలో కలిసిపోతూ శూన్యమవుతాయి
జీవరాసుల ఆలోచనల భావ స్వభావాల తత్వాల చలనం వాటి కార్యాల ప్రమేయం ఉండదు ఎటువంటి ప్రాణ నష్టం ఉండవు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion