25, జూన్ 2026, గురువారం

కాలం ఉంది కార్యక్రమం ఉంది

కాలం ఉంది కార్యక్రమం ఉంది 
సమయం శ్రమించడం ఉంది 

ఆలోచన విధానం ఉంది విజ్ఞాన అర్థం ఉంది 
నేర్చుకునే సాధన ఉంది చేసుకునే కార్యం ఉంది 

ఎన్నో ఉన్నాయి ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి కాని అభివృద్ధి చెందుటకు మన చెంత ఐశ్వర్యం కలగటం లేదు 

ఐశ్వర్య అభివృద్ధి కోసం కుటుంబం ఆలోచిస్తూ కార్యక్రమాలను విజ్ఞానంతో శ్రమిస్తూ సాగిస్తూ పరిష్కారించుకోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి