Tuesday, June 16, 2026

ప్రతి జీవికి ప్రతి క్షణం ప్రకృతి నుండి వైద్య క్రియ జరుగుతూ ఉండాలి

ప్రతి జీవికి ప్రతి క్షణం ప్రకృతి నుండి వైద్య క్రియ జరుగుతూ ఉండాలి  
జీర్ణక్రియతో పాటు ప్రకృతి వైద్య క్రియ సాత్వికంగా సాగుతూ ఉండాలి 

ప్రకృతి వైద్య క్రియ వాతావరణ పర్యావరణ స్థితితో పాటు చుట్టూ ఉన్నా పరిశుద్ధమైన పంచభూతాల ప్రకృతి కూడా అందుబాటులో ఉండాలి స్వచ్ఛమైన ప్రాణ వాయువు శ్వాసకు అందుతూ ఊపిరితిత్తులు సామార్థ్యాన్ని పెంచుకోవాలి 

ఆహారం భుజిస్తున్నంత మాత్రాన ఆరోగ్యం లభించదు జీర్ణక్రియతో పాటు శరీర స్థితి క్రియ [ప్రకృతి వైద్య క్రియ] కూడా సాత్వికంగా జరుగుతూ ఉండాలి 

జీవులకే కాదు ప్రతి అణువుకు ప్రకృతిలో ఉన్నా పచ్చదనానికి పర్యావరణం జరుగుతూ పంచభూతాల అభివృద్ధి పరిశుద్ధం చెందుతూ ఉండాలి 

పరిశుద్ధత ఎంత ఉంటే శ్వాసకు ప్రాణ వాయువు అంతటి సామర్థ్యాన్ని కలిగిస్తుంది 

శ్వాసలో కూడా ప్రకృతి వైద్య క్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది శరీరం సామర్థ్యంతో ఉన్నంతవరకు శ్వాస దేహంలో నిలుస్తుంది ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రయాస చెందుతూ ఉంటుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment