25, జూన్ 2026, గురువారం

మేధస్సును విజ్ఞానం చేసుకుంటే సరిపోదు కుటుంబాన్ని ఐశ్వర్యం చేసుకోవాలి

మేధస్సును విజ్ఞానం చేసుకుంటే సరిపోదు కుటుంబాన్ని ఐశ్వర్యం చేసుకోవాలి 

మేధస్సు విజ్ఞానంగా ఉందని ఎవరూ గ్రహించలేరు అలా ఐశ్వర్యం ఉన్నట్లు ఇతరులు మన జీవన విధానాన్ని గమనిస్తూ ఐశ్వర్యవంతులని తెలుసుకోగలరు 

ఐశ్వర్యవంతులను సమాజం పలకరించకపోయినా బంధాలను కలుపుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది 
భవిష్య కాలంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి విజ్ఞానం కన్నా ఐశ్వర్యమే ఎక్కువగా ఉపయోగపడుతుంది 

వైద్యానికి విద్యకు ఆహారానికి ప్రయాణాలకు కుటుంబ అవసరాలకు కనీస సౌకర్యాలకు ఐశ్వర్యమే ప్రధానమవుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion