పరిశుద్ధతనే నేర్చుకో పరిశుద్ధతనే తెలుసుకో
పరిశుద్ధతనే చదువుకో పరిశుద్ధతనే తెలుపుకో
పరిశుద్ధతతో కార్యాలను చేసుకో పరిశుద్ధతతో ప్రదేశాలను ఉంచుకో
పరిశుద్ధతతో ప్రయాణాలను సాగించుకో పరిశుద్ధతతో సమస్తాన్ని చూసుకో
పరిశుద్దుతతో విజ్ఞానాన్ని పెంచుకో పరిశుద్ధతతో వినయాన్ని నడుచుకో
పరిశుద్ధతతో ఆరోగ్యాన్ని సాగించుకో పరిశుద్ధతతో ఆనందాన్ని సాధించుకో
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment