15, జూన్ 2026, సోమవారం

మాట కూడా పరిశోధన ఐతే ఆలోచన కూడా పరమార్థం అవుతుంది

మాట కూడా పరిశోధన ఐతే ఆలోచన కూడా పరమార్థం అవుతుంది 
ఆలోచన పరమార్థం ఐతే మాట ప్రజ్ఞానమై పరిశోధనగా అర్థమవుతుంది 

పదాలచే అర్థాన్ని పరిశోధిస్తూ మాటలుగా (వాక్యాలుగా) పరమార్థాన్ని తెలుపుకోవాలి 
మాటలచే సంభాషిస్తూ విషయాన్ని సంబోధనం చేస్తూ సమస్యను పరిష్కారించుకోవాలి 

స్వరంలో కలిగే నాద శబ్దం భావమైన స్వభావమైన తత్వమైన భాష తెలియకున్నా పరమార్థం పదం కావాలి 
మనిషిలో ఉన్న లక్షణాలే శబ్దాలుగా అక్షరాలై వివిధ పదాలుగా వాక్యాలతో అర్థాలను తెలుసుకుంటూ భాషగా మార్చుకోవాలి [కాలంతో పాటు మేధావులు అనేక అర్థాలను గ్రహిస్తూ ఒక నిఘంటువుగా చేర్చి భాషగా మార్చుకున్నారు గుర్తించుకున్నారు చిత్రలిపి నుండి అక్షర లిపిగా అనువదించారు]

నేడు భాషనే అనేక భాషలుగా తెలుసుకుంటూ యంత్ర భాషలనే కనుగొని మనకు కావలసిన సౌకర్యాలకు అవసరాలకు మనమే ఎన్నింటినో సృష్టించుకుంటున్నాము 


-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి