నువ్వులు నవ్వుల హరివిల్లు ఆరోగ్యానికి సరివిల్లు
నువ్వుల పొడిని ప్రతి రోజు వంటకాలలో ఉపయోగించండి (కూరగాయలలో కాస్త వేసుకోండి)
నువ్వుల లడ్డును ప్రతి రోజు ఒక్కటైనను ఆస్వాదించండి
నువ్వుల నూనెను వారానికి ఒక్క సారైనా శరీరానికి వాడండి (స్వల్పంగా వాడండి)
కొన్ని వారాల తర్వాత మీ ఆరోగ్యాన్ని శరీర సామర్థ్యాన్ని గ్రహించండి
ఆరోగ్యంగా ఉంటే ఆనందంతో నవ్వుతూ ఉండగలం ఎంతో కాలం అందరితో జీవించగలం
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment