Monday, June 15, 2026

మానవ శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీళ్ళు కూడా అంతే అవసరం

మానవ శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీళ్ళు కూడా అంతే అవసరం  
ఆహారాన్ని రోజుకు మూడు పూటలు తీసుకుంటే నీళ్ళు కనీసం ఆరు సార్లు ఐనా త్రాగాలి 
ప్రతి పూటకు అర లీటరు నీళ్ళు (నీరు) త్రాగాలి అలా ఒక రోజుకు మూడు లీటర్లు త్రాగాలి 

ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పూట భోజనానికి ముందు భోజనం తర్వాత ఎనిమిది సార్లు నీళ్ళు త్రాగాలి 
సాయంత్రం అల్పాహారానికి ముందు మరియు తర్వాత నీళ్ళు త్రాగాలి 
తాగిన ప్రతి సారి అర లీటరు నీళ్ళు త్రాగితే ఊపిరి తిత్తులు బాగా పనిచేస్తాయి శరీరం ఎల్లపుడు ఆరోగ్యంగా ఉంటుంది 

ఆహారం ప్రకృతి పరిశుద్ధమైనదిగా నీళ్ళు స్వచ్ఛమైన నది నుండి ప్రవహించు శుభ్రమైనవిగా ఉండాలి 

ఆహారం నీళ్ళు నిద్ర శరీరానికి ప్రతి రోజు సరైన సమయానికి సమపాలలో ఉంటే ఆరోగ్యంతో పాటు శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉంటాయి ధీర్ఘమైన ఆయుస్సు గొప్పగా ఉంటుంది 
  

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment