Monday, June 29, 2026

పంచభూతాలు మనలో ఐదు రకాలుగా పనిచేస్తూ ఉండాలి

పంచభూతాలు మనలో ఐదు రకాలుగా పనిచేస్తూ ఉండాలి  

శ్వాస మేధస్సు హృదయం జీర్ణక్రియ స్పర్శ - ఇవి ఐదు కార్యములు శరీరానికి ప్రధానం 

శ్వాస - ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఎల్లప్పుడూ ఉండాలి 
మేధస్సు - జ్ఞానేంద్రయములతో విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తూ ఉండాలి 
హృదయం - రక్తం ప్రవహిస్తూ అన్ని భాగాలకు సరఫరా అవుతూ ఉండాలి 
జీర్ణక్రియ - ఆకలిని కలిగిస్తూ ఆహారంతో శరీరానికి సామర్థ్యం కలిగిస్తూ ఉండాలి 
స్పర్శ - వివిధ కార్యాల ద్వారా శరీరానికి ఏమవుతుందో తెలుస్తూ ఉండాలి 

పంచభూతాలతో సృష్టించిన శరీరం పంచభూతాలతోనే పనిచేస్తుంది పంచభూతాలే శరీరానికి ఇంధనంగా  అవుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment