మనకు కనిపించే ప్రదేశాన్ని పరిశుద్ధం చేస్తూ ఉంటారు పరిశుద్ధంగా ఉందని అనుకుంటారు భావిస్తారు
మనకు కనిపించని ప్రదేశాలు మూలలు రంధ్రాలు చీలికలు సంధులు ఇరుకు ప్రాంతాలలో పరిశుద్ధం చేస్తేనే మానవ విజ్ఞాన పరిశుద్ధతగా పరిగణించవచ్చు
చిన్న చిన్న వ్యాపారుల అంగళ్ళు అంతస్తులు చిన్న చిన్న భవనాల గృహాలు అంతస్తులు పరిశుద్ధంగా ఉన్నట్లు ఏ మానవుడు ఇంకా గుర్తించలేదు
పరిశుద్ధమైన సమాజం ఇంకా అవతరించలేదు సమాజంలో పరిశుద్ధమైన వారే ఉన్నట్లు ఇంకా ఎక్కడా చెప్పుకోలేదు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment