మేధావిని గొప్పవాడిగా గుర్తించకపోతే తల్లితండ్రులు కూడా గుర్తించలేరు తెలుసుకోలేరు
శ్రమించే వాడిని మేధావిని సమాజం కాని సంస్థ కాని గుర్తించకపోతే విజ్ఞానాన్ని మహా కార్యాల శాస్త్రీయ సిద్ధాంతాన్ని తెలుసుకోలేము
శ్రమించే వాడిని మేధావిని గుర్తిస్తే సమాజానికి సంస్థకు ఎన్నో లాభాలు తరతరాలుగా సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment