9, జూన్ 2026, మంగళవారం

జీవన విధానాన్ని మార్చుకుంటేనే జీవితం మారిపోతుంది

జీవన విధానాన్ని మార్చుకుంటేనే జీవితం మారిపోతుంది  
నూతన కార్యాల ప్రయత్నాలతో శ్రమించుటలో ఫలితం ఉంటేనే జీవితాలు మారిపోతాయి 
శ్రమించుటలో ఆరోగ్యం సామర్థ్యం సహనం విజ్ఞానం నైపుణ్యం సమయం సందర్భం ఉంటేనే ఫలితం లభిస్తుంది 

శ్రమించుటలో రోజులు గడిచిపోతున్నా సామర్థ్యం దృఢంగా సాగిపోతేనే సత్ఫలితాలు కలుగుతాయి జీవితాలు మారిపోతాయి 
 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి