17, జూన్ 2026, బుధవారం

ప్రకృతి ఆహార పదార్థాలను అలాగే నేరుగా ఆస్వాదించండి

ప్రకృతి ఆహార పదార్థాలను అలాగే నేరుగా ఆస్వాదించండి  

కొద్ది కొద్దిగా అల్పంగా స్వల్పంగా సహజమైన ఆహార పదార్థాలను ఆస్వాదించండి 

వేటినైతే మనం సహజంగా తినగలమో వాటినే ఆస్వాదించుటకు ప్రయత్నించండి 

ప్రతి రోజు ఒక్క ఆహార పదార్థాన్నైనా సహజంగా ఆస్వాదించుటకు ప్రయత్నించండి 

సహజమైన ఆహార పదార్థాలు శరీరానికి ఆరోగ్యమైనవి సామర్థ్యమైనవి దృఢమైనవి 

ప్రతి రోజు ఏదైనా ఒక రకమైన గింజలను లేదా పొడి పండ్లను రాత్రి నానబెట్టి ఉదయాన ఆస్వాదించండి 

పండ్లు కూరగాయలు (కాయలు) ఆకుకూరలు (రసాలు) గింజలు పాడిపండ్లు తేనే కొబ్బరి నీరు మొదలైన ఇతర ప్రకృతి ఆహార పదార్థాలను ప్రతి రోజు ఒక పదార్థాన్నైనను సహజంగా నాణ్యతగా పరిశుద్ధంగా ఆస్వాదిస్తూ ఉండాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion