Wednesday, June 24, 2026

ప్రయాణించుటలో క్షణాలలో కనిపించే వాటిని చూస్తూ సాగిపోవడమే

ప్రయాణించుటలో క్షణాలలో కనిపించే వాటిని చూస్తూ సాగిపోవడమే గాని క్షుణ్ణంగా పరిశీలించడం జరగదు  
ప్రయాణాలలో ఎన్నింటినో క్షణాలలో గమనిస్తూ ఎన్నో భావ స్వభావాలతో ఎన్నో గ్రహిస్తూ సాగిపోతుంటాము 

ప్రయాణాలు మేధస్సులోని ఆలోచనలను వివిధ రకాలుగా ఆలోచింపజేస్తూ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నో అభిరుచులతో సాగిపోతుంది 

ప్రయాణాలు వేగవంతమైనవి మనస్సుకు మేధస్సుకు దేహానికి మరో విధానాన్ని కలిగించే మార్గాల దృశ్యాలు వివిధ రకాలుగా ఎన్నింటినో తెలుపుతుంటాయి 

ప్రయాణాలలో సూచనలు ఉంటాయి ఆహార అభిరుచులు ఉంటాయి అంతస్తుల భవనాలు ఉంటాయి దేవాలయాలు ఉంటాయి ప్రకృతి పర్యావరణ వాతావరణ పరిసర ప్రాంతాలు పంటలు ఇలా ఎన్నో ఉంటాయి 

ప్రయాణించుటలో కలిగే అనుభవాలు మేధస్సులోని ఆలోచనలను వివిధ రకాలుగా మార్చేస్తుంటాయి వివిధ లక్ష్యాలను కలిగిస్తాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment