Thursday, June 25, 2026

సమయం వృధా అవుతుందని ఆలోచనలు గ్రహించనప్పుడే కార్యక్రమాలను మార్చుకోవాలి

సమయం వృధా అవుతుందని ఆలోచనలు గ్రహించనప్పుడే కార్యక్రమాలను మార్చుకోవాలి  
మనం చేసే కార్యక్రమాలు ప్రయోజనకరంగా విజ్ఞానంగా అభివృద్ధి చెందుతూ సాగిపోవాలి 

మనం జీవించుటలో ఎంత సమయం వృధా అవుతుందో తెలుసుకుంటూ ఉపయోగించుకుంటే అభివృద్ధి చెందగలం 
మనం ఆలోచించుటలో ఎంత సమయం ఖాళీగా ఉందో తెలుసుకొని ఉపయోగించుకుంటే విజయాన్ని పొందగలం 

సమయం విజ్ఞానం లాంటిది ఐశ్వర్యం లాంటిది అన్ని విధాలా అన్ని కార్యాలను సాగిస్తుంది 
సమయాన్ని ఎలా ఎటువంటి కార్యాలతో ఉపయోగించుకుంటే అలా ఫలితాన్ని కలిగిస్తుంది 

సమయం వృధా ఐతే జీవితం కూడా వృధా అవుతుంది సమస్యలకు పరిష్కారం ఉన్నా సమయం లేకుండా పోతుంది 
సమయం వృధా ఐతే జీవితంతో పాటు కుటుంబం బంధాలు అన్నీ వెనుకబడిపోయి సమస్యల వలలో ఉండిపోతాం 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment