8, జూన్ 2026, సోమవారం

అక్కడ ఇక్కడ నీవు ఉండలేవు

అక్కడ ఇక్కడ నీవు ఉండలేవు విశ్వ ప్రకృతి విజ్ఞానం నీలో ఉంటే ఎక్కడైనా నీవే ఉండగలవు
 
ఉపయోగపడే విశ్వ ప్రకృతి విజ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో వారి విజ్ఞానంచే ఎదుగుతూ ఎందరో జీవిస్తారు 
అలాగే ఇతరులు కూడా అదే విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ సాగెదరు 

విశ్వ విజ్ఞానం ఉన్నంత వరకు మానవుడు ఆరోగ్యంతో విజ్ఞానంతో పరిశుద్ధతతో ఎదుగుతూనే జీవిస్తూ జీవితాన్ని సాగిస్తాడు 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion