విశ్వంలో జీవిస్తూ ప్రకృతిలో లీనమై మట్టితో ఉద్భవిస్తూనే నిరంతరం దివ్యమైన స్వభావ తత్వాలతో సాగిపోవాలి
కనిపించే విశ్వ రూపమైనా కనిపిస్తున్న ప్రకృతి రూపాలైనా మట్టిలో ఉద్భవించే స్వభావ తత్వాలు అకార రూపాలుగా ఎందరికో తరతరాలుగా జీవించుటలో ఉత్తేజత్వం కలిగేందుకు నిరంతరం మహోదయంతో సూర్యోదయంలా కనిపిస్తూనే ఉండాలి
మానవ జీవితం సమయానికే పరిమితం విజ్ఞానానికే అమితం శ్రమతో సమాప్తం కాలానికే శూన్యం
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment