ఏనాటి బంధమో ఏ బంధం కలిసినా శ్రమించడమే గాని ఐశ్వర్యం ఆరోగ్యం ప్రశాంతత బంధంలో కలవటం లేదు
సమస్యలతో శ్రమించడమే జీవితమైనా పరిష్కారాలు కలగని బంధాలతో అనారోగ్యం కలిసిపోతు సాగుతున్నది
బంధానికి అనుబంధమైనా సంబంధమైన శ్రమించడమే కర్తవ్యంగా వయస్సే అనారోగ్యంగా సమస్యే సాధనగా కాలం సాగిపోతున్నది
బంధంలో సమస్యల శ్రమ ఉన్నా సంబంధాలలో కూడా సమస్యలు శ్రమతోనే సాగుతూ ఆనందాలు అప్పటికే ఆగిపోతున్నాయి సమస్యలు మళ్ళీ మొదలై సాగుతున్నాయి పరిష్కారాలు దూరమై మేధస్సులోనే భారమై నిలిచిపోతున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion