సమయం ఉన్న వారికి శ్రమించడం తెలియాలి సమయం లేని వారికి విశ్రాంతి చెందడం తెలియాలి
సమయం ఉన్నప్పుడు సమయాలోచనతో విజ్ఞాన నైపుణ్యాలతో శ్రమించాలి
సమయం లేని వారు శ్రమించడంలో విశ్రాంతి చెందుతూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి
జీవించుటకు సమయం ప్రధానం విశ్రాంతి అవసరం ఆరోగ్యం సామర్థ్యం ఐశ్వర్యం ధైర్యం ఆహారం ఉత్తేజం శ్రమ కర్తవ్యం విజ్ఞానం గుణపాఠం అభివృద్ధి బంధాల జీవితం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion