23, జూన్ 2026, మంగళవారం

పరిశుద్ధతకే పురుషోత్తమా పరిశోధనకే పరమాత్మమా

పరిశుద్ధతకే పురుషోత్తమా పరిశోధనకే పరమాత్మమా 
ప్రజ్ఞానానికే పరంధామమా పరిశీలనకే పరమార్థమా 

పరిశోధన లేని మేధస్సు పరిశుద్ధతను గ్రహించదుగా 
పరిశీలన లేని మేధస్సు ప్రజ్ఞానాన్ని గమనించదుగా 

జీవించుటలో తెలియనిది ఏదైనా ఉన్నా పరిశుద్ధత తెలిసి ఉంటే చాలు గొప్ప వాడిగా ఉత్తముడై పురుషోత్తముడిగా జీవిస్తావు 


-- వివరణ ఇంకా ఉన్నది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి