మానవుడు ఎంతటి ఆరోగ్యంతో ఉన్నా జీవిత కాలంతో అనారోగ్యం కలుగుతుంది
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని కార్యాలు మనల్ని మార్చేస్తాయి అజ్ఞానం లేకున్నా అజాగ్రత్తను కలిగిస్తాయి ప్రశాంతంగా ఉన్నా ప్రమాదాలను కలిగిస్తాయి
ఎటువంటి అజ్ఞానం అజాగ్రత్త లేకున్నా ప్రమాదం కలగవచ్చు అకస్మాత్తుగా ఆటంకం కలగవచ్చు శరీర స్థితిని మార్చవచ్చు
శరీర అవయవాలు పని చేస్తున్నంత వరకు ఆరోగ్యం శరీర భాగాలు శ్రమిస్తున్నంతవరకు సహనం శరీరం ఉత్తేజంతో ఉన్నంతవరకు సామర్థ్యం కార్యక్రమాలు సాగుతున్నంత వరకు స్థైర్యం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion