మానవుడే పరమాత్ముడై దీవించెను సుఖీ భవ సర్వ కార్యముల విజయోత్సవ ధీర్ఘాయుస్సు భవ
పరమాత్ముడే విజ్ఞానమునకు విశ్వమంతా ప్రకృతి పరిశోధన సాగిస్తూ కాలంతో శ్రమిస్తూ అలసిపోయేను
మానవుని కార్యములు అనంతం శ్రమించుటలో సామర్థ్యములు మహా సాధన సహనముల అభ్యాసము
మానవుని కార్యములలో ఎన్నో పరీక్షలు ఎన్నో ఆనారోగ్య సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సర్దుబాట్లు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion