ఆహారం కేవలం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు శ్రమించుటకు కూడా ఉపయోగపడాలి
ఆహారంతో శరీరం శక్తి సామర్త్యాలతో ధృడంగా ఏర్పడి వివిధ రకాల కార్యాలకు ఉపయోగపడాలి
ఆహారంతో మేధస్సును ఉత్తేజం చేసుకొని శరీరాన్ని శ్రద్ధతో సహనంతో వివిధ కార్యాలకు శ్రమించేలా ఉపయోగం చేసుకోవాలి
ఆరోగ్యంతో జీవించుటలో ఎన్నో నేర్చుకోవాలి ఎన్నో కార్యాలు చేసుకోవాలి ఎంతో విజ్ఞానాన్ని గ్రహించుకోవాలి
హృదయం పని చేస్తూ ఉన్నంత వరకు మేధస్సు ఉత్తేజంతో ఆలోచిస్తూ శరీరాన్ని జీవింపజేస్తూ ప్రతి రోజూ సాగాలి
శరీరం ఆహారంతో జీవిస్తున్నా ప్రతి రోజు ఎన్నో కార్యాలను చేసుకుంటూ శ్రమిస్తూనే సుదీర్ఘ ప్రయాణం చేస్తూ సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment