15, జూన్ 2026, సోమవారం

ఆహారంతోనే అనారోగ్యాన్ని వదిలించుకోవాలి

ఆహారంతోనే అనారోగ్యాన్ని వదిలించుకోవాలి 
పౌష్టికాహారంతోనే అనారోగ్యాన్ని సంపూర్ణంగా వదిలించుకోవాలి 

సహజమైన ప్రకృతి ఆహార ఫలములు పొడి ఫలములు తేనీయములు మొదలైన అద్భుతమైన ఆహార పదార్థాలను సమపాలలో భుజించాలి సక్రమమైన నిద్ర కూడా ప్రతి రోజు సమపాలలో ఉండాలి 

వ్యాయామం కూడా ప్రతి రోజు చాలా చాలా అవసరం 

యోగ ధ్యానం నడక ప్రయాణం ప్రశాంతమైన విశాలమైన ప్రకృతి ప్రదేశం దేవాలయముల దర్శనములు ఇతర విశ్వ రూపములు సూర్యోదయ సూర్యాస్తమయ్యా సూర్య దర్శనములు వివిధ రకాల మేఘ వర్ణాలను ప్రకృతి అద్భుతాలను తిలకిస్తూ దేహాన్ని దైవంతో ఏకీభవిస్తూ జీవించాలి 


 -- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి