Tuesday, June 9, 2026

ఒక కొత్త బంధం ఏర్పడిన తర్వాత ఐశ్వర్యం ఎలా అభివృద్ధి చెందాలో విజ్ఞానంతో ఆలోచిస్తూ శ్రమించాలి

ఒక కొత్త బంధం ఏర్పడిన తర్వాత ఐశ్వర్యం ఎలా అభివృద్ధి చెందాలో విజ్ఞానంతో ఆలోచిస్తూ శ్రమించాలి  

ఐశ్వర్యం అభివృద్ధి గురించి మాట్లాడకుండా అది ఎలా ఇలా ఎందుకు ఏమి ఎక్కడ ఎంత ఎవరికీ అంతేనా ఇంతేనా వీరంతే వారంతే అనుకుంటూ ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తూ కాలాన్ని సాగిస్తే అనారోగ్యంతో శ్రమించుటకు కూడా శరీరం సహకరించక ఆహారానికి కూడా ఐశ్వర్యం లేకుండా పోతుంది బంధాలు ఇబ్బందులుగా ఏర్పడుతూ అందరూ దూరదూరంగా ఉండిపోతారు 

ఐశ్వర్యం అభివృద్ధి చెందితే సమస్యలు తగ్గిపోతూ కొత్త సమస్యలకు పరిష్కారం కలుగుతాయి బంధాలు ప్రశాంతంగా సాగిపోతాయి కార్యాలు విజ్ఞానంగా ప్రయోజనకరంగా సాగిపోతాయి ఆరోగ్యం ఆనందం కలుగుతాయి సంబంధాలు సంతోషంగా సాగిపోతాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment