సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నా ప్రతి దిక్కులో విశ్వమంతా వెలుగును ప్రకాశింపజేస్తాడు
సూర్యుని ప్రజ్వలము అన్ని వైపులా ప్రకాశిస్తూ ఆకాశమంతా వెలుతురుతో ఉదయిస్తున్నాడు
ఇంటికి అంగడికి సంస్థకు మందిరానికి మానవుడు జీవించు నిర్మాణముల అన్నింటికీ వాస్తు ఉండడమంటే సూర్యుని వెలుగు నిర్మాణాల లోపల పగలంతా పుష్కలంగా ప్రవేశిస్తూనే ఉండాలి అందుకే గృహాన్ని నిర్మించుటలో వాకిలి ఒక వైపు ఉన్నా కిటికీలు అన్ని వైపులా [నాలుగు దిక్కులా] ఉంటాయి (సూర్యుని వెలుగు ఆరోగ్యవంతమైనది శరీరానికి మేధస్సుకు ఉత్తేజవంతమైనది కార్యములకు సమర్థమైనది ప్రయాణాలకు సామర్థ్యమైనది)
సూర్యుడు సర్వ (విశ్వ / మానవ/ జీవ) కార్యములకు అధిపతి
మేధస్సు నుండే ఆలోచనలు స్వభావాలు కలుగుతూ కార్యాలను సాగిస్తున్నాము
మేధస్సు సూర్యుని తేజస్సు నుండే ఉత్తేజం పొందుతూ విజ్ఞానంతో అభివృద్ధి చెందుతూ ఆలోచస్తుంది స్వభావ భావాల తత్వాలను గ్రహిస్తూ శరీరం నుండి (ద్వారా) కార్యాలను చేపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment