జన్మించడం మనకు తెలియదు మనం అనుకోలేదు జన్మించడం తల్లితండ్రుల నిర్ణయం
కాని ఒక సారి జన్మించిన తర్వాత శరీరం ఉన్నంతవరకు మేధస్సు ఆలోచిస్తూ విజ్ఞానాన్ని పొందుతూ శరీరంతో శ్రమిస్తూనే ఉండాలి
జన్మించిన తర్వాత ఎదుగుటలో కొన్ని సౌకర్యాలు ఉండవు కావాల్సిన విజ్ఞానం ఉండదు చేయవలసిన కార్యాలకు శరీరం సహకరించపోవచ్చు అందుకే అన్నింటిని గమనిస్తూ విజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ మనకు తోచిన విధంగా మనకు అనుకూలంగా ఎదుగుటకు ప్రయత్నించాలి శ్రమించాలి సాధించాలి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి జీవితాన్ని బంధాలతో ఆనందంగా సాగించాలి
అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అంటే కుదరదు ఉన్న వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ప్రయోజనకరంగా విజ్ఞానంతో శ్రమిస్తూ నైపుణ్యంతో ఎదగాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion