యాభై సంవత్సరాలకే ఊపిరి తిత్తులకు శ్వాస సరిగ్గా అందటం లేదంటే వంద సంవత్సరాలుగా జీవిస్తున్న తల్లికి శ్వాస ఎంతటి ప్రయాసతో సాగుతున్నదో పరమాత్మకే తెలిసిన పరమార్థం మాతృత్వానికి తెలిసిన శ్వాస శరీరానికే అమృతం
మాతృత్వంలో ఉన్న శ్వాస అమృతం అదే మనకు అందించే జీవం
శ్వాసను అమృతం చేసుకో శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకో వయస్సును ధీర్ఘాయుస్సుగా మార్చుకో
శ్రమను సామర్థ్యం చేసుకో మేధస్సును విజ్ఞానంగా మార్చుకో జీవితాన్ని అభివృద్ధితో సాగించుకో
శరీర అవయవాలను శరీర భాగాలను సక్రమంగా సమర్థంగా ధృఢంగా ఉంచుకో నిత్యం శ్రమించుటకు సామర్థ్యాన్ని పెంచుకో
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment