10, జూన్ 2026, బుధవారం

నేర్చుకున్న దానిని విజ్ఞానం చేసుకోవాలి శ్రమించిన దానిని ఐశ్వర్యం చేసుకోవాలి

నేర్చుకున్న దానిని విజ్ఞానం చేసుకోవాలి శ్రమించిన దానిని ఐశ్వర్యం చేసుకోవాలి  
చదువుకున్న దానిని అర్థం చేసుకోవాలి చేస్తున్న కార్యాలతో నైపుణ్యతను పెంచుకోవాలి 

సమస్యల నుండి సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఆలోచనల నుండి పరమార్థాన్ని గ్రహించుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి