11, జూన్ 2026, గురువారం

యంత్రాలతో కాలక్షేపం చేసేవారు శ్రమించలేరు ఎదగలేరు అభివృద్ధిని సాధించలేరు

యంత్రాలతో కాలక్షేపం చేసేవారు శ్రమించలేరు ఎదగలేరు అభివృద్ధిని సాధించలేరు  
యంత్రాలతో కాలక్షేపం చేసేవారు ఖర్చులకు వెనుకాడరు సమయానికి స్పందించలేరు 

సరైన సమయానికి మేల్కొనలేరు నిద్రించలేరు ఆహారాన్ని భుజించలేరు శబ్దాన్ని వినలేరు 
వారికి ఇష్టమైన వాటికే స్పందించగలరు వారికి అవసరమైనప్పుడే అప్పుడప్పుడు శ్రమించగలరు 



-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion