మనకు శక్తి సామర్థ్యాలు లేకున్నా సూర్యుడు ఉదయించుటలో కలిగే వెలుతురులో మన కార్యక్రమాలను ప్రారంభిస్తాము
సూర్యుని వెలుగులోనే మేధస్సు ఉత్తేజం చెంది విజ్ఞానం ఆలోచనలతో సూర్యునిలా ప్రకాశిస్తూ కార్యక్రమాలు శరీర శ్రమతో అభ్యుదయంగా సాగిపోతూ అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాయి సమస్యలు పరిష్కారంతో సాగిపోతాయి
సూర్యుడు సర్వ కార్యములకు అధిపతి సర్వ జీవులకు శక్తి సామర్థ్యాలను కలిగిస్తూ కార్యక్రమాలను మేధస్సుతో ఆలోచింపజేస్తూ విజ్ఞానంతో సమస్యల పరిష్కారాన్ని కలిగిస్తూ జీవన విధానాన్ని సాగిస్తాడు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment