Friday, June 12, 2026

గృహాలయంలో జీవించలేకపోతే దేవాలయమే శరణాగతి

గృహాలయంలో జీవించలేకపోతే దేవాలయమే శరణాగతి  
ఎక్కడ ఉన్నా దేహ శరీరానికి మేధస్సుకు ప్రశాంతతయే ప్రధాన శరణాగతి 

దేవాలయం మనోస్థితిని ప్రశాంతమైన దైవ స్థితితో దేహ శరీరాన్ని జీవస్థితిగా ఉంచుతుంది 
సమాజంలో ఎక్కడ ఉన్నా మనస్సు చంచలమై వివిధ రకాలుగా వివిధ కార్యాలతో మారిపోతూనే ఉంటుంది 

దేవాలయాలు దర్శనం కోసమే కాదా దైవాన్ని పొందే ఏకాంత ఏకాగ్రతను ప్రశాంతంగా ఆస్వాదించాలి 
దేవాలయంలో మౌనంతో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆలోచనలు దైవాన్ని ఏకాంతమైన ఏకాగ్రతతో ఏకీభవిస్తాయి 

దైవం ఒక విజ్ఞాన ఆలోచన పరిశుద్ధమైన మహా కార్యం పరిపూర్ణమైన ప్రకృతి ప్రభావం స్వచ్ఛమైన వాతావరణం 

మనస్సును ఏకాంతం చేసే ప్రకృతి కూడా ప్రశాంతమైన దివ్యమైన దైవ ప్రదేశమే 

సూర్యునితో సూర్యోదయాన సూర్యాస్తమయాన ఏకీభవిస్తే తిలకించుటలో దేహంలో దైవం ప్రశాంతమై చేరిపోతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment